FIRST OF ALL "I HURT ".....దిల్ రాజు ఫుల్ టికెట్ డబ్బులు తీసుకుని సగం సినేమానె సూపిచిండూ....మిగితా సగం మాటేంటి??? అందరు ఇంటికెళ్లిపోయారు కాబట్టి సినిమా అయిపోయింది అనుకోవాలా???మనకికూడా ఒక clarity ఉండాలిగా జీవితం లో....
ఏవన్నా అన్నానంటే అన్నాను అంటారు కానీ....అన్నిసినిమాలు లాగానే దీంట్లోకూడా కధ లేదు ok adjusted ....కానీ ఉన్న కొంచం కధనైనా కంప్లీట్ గా తియ్యచ్చుగా ... అలా అరకొరగా కాకుండా...
ఇహ పోతే డైలాగ్స్ ......ఏవండి తొందర ఎందుకండీ!!!!!!అరె 3 గంటలు ఉందికద కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా!!!! ఆ fastness ,slang లగడపాటికే అర్ధం అయ్యిఉండవ్...ఇక మా kcr కి నాకు ఏం సమజ్ ఐతై.ఇలా అయితే మేము drop అమ్మ మేము చూడం...
ఇక పాటలకి వస్తే సీతారామయ్యగారి మానవరాలు అనే సినిమా గుర్తుందికద...అలాగే ఉన్నాయి...కొంచం వెరైటీ ఉంటే బావుండేది!!!!anyways pleasant గా ఉన్నాయి చూడటానికి...
ఇకపోతే సీన్నోడు ,పెద్డోడు క్యారెక్టర్స్ ...ఏంటో తేడా రెండు ఒకటేగా వీడు జనాలని కరుస్తాడు వాడు కరుస్తాడు at different parts of the movie అంతే ....(ఎవరో తెగ ఫీలింగ్స్ అంట వాళ్ళు చిన్నోడీలాగా స్మార్ట్ ..నేనేమో పెద్డో డి టైప్ లో గయ్యాళీ అని...వాళ్ళకి మాత్రమే చెప్తున్నా డిఫరెన్స్ ఇల్లే పిల్ల :) )
ఇంతకీ వాళ్ళు ఎం మాట్లాడుకున్నారో సంజాయిషీ ఎందుకో అర్దం కాలే ఈ బుర్రకి...ఒకటి మాత్రం తెగ నచ్చింది...వాళ్ళిద్దరూ ఫోన్ సంభాషణ ...ఇంకేంటిరా అంటే ఇంకేంటిరా...ఐతే పెట్టేస్తున్న...ఇద్దరు అన్నతమ్ములు ఎంత వైనంగా మాట్లాడుకుంటారో కళ్ళకు కట్టినట్టు reality కి దగ్గరగా చూపించాడు ...:)
ఇహ సీత సూపర్ ఒక angle లో చలాకీ గా ఇంకో angle లో traditional గా మొత్తానికి డిఫరెంట్ గా ఉంది..మన సమంత ఎంచక్కా హర్ట్ అవుతూ బుంగమూతి పెట్టి క్యూట్ గా ఉందో..అసలు ఆ role కి తిన్గరితనానికి trademark ఐన ఇలియాన ఐతే ఇంకా బావుండేదేమో...
senior most నటులంతా లేని కధ లో పాపం చాలా involve అయ్యీ చాలా బాగా చేశారు....really they did well...వాళ్ళందరి కోసమైన ఒకసారి చూడచ్చు సినిమాని...
వెంకటేష్ కి సరే మహేష్ కి ఇప్పుడే ఈ సినిమా అవసరమా???
last but not least movie లో చీరలు , డ్రెస్ లు soooooooper .మొత్తానికి ఒకసారి చూడచ్చు..ఎంత మహేష్ ఉన్న అంతెనండి....
Meeru (ade nuvvu & mee Kcr) happy ga drop ayioondi cheptanu....asale repo mapo telangana ta inka meku ee pure andhra cinemalu enduku cheppu....
ReplyDeleteP.S peddodiki chinnodiki venki ki mahesh ki vunnantha difference vundi...chusekallalo vuntundamma ....:P
chuse kalla ki kallakalaka vachindemo?papam
ReplyDelete