బావుంది ఈ novel,ఇంతవరకు చదివిన వాటిల్లో jesus,jerusalem అనేవారు .....:)దీంట్లో హాయిగా టిబెట్, శివ అన్నారు.....ఎప్పుడైనా మనది మనదే, పక్కవాడిది పక్కోడిదే :)...it doesnot mean that iam not for jesus...but i feel comfortable in seeing shiva or hanuman in jesus.:)
అసలు విషయానికి వస్తే...concept is eternal truth.... దేవుడు అంటే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పొనేపోడు...ఎక్కడో చదివాను..the only difference between god and you is ....god did not forget he is divine:).
ఎందుకో హీరొ 'నీలకంఠ' ని చూస్తే ఖలేజా లో మహేష్ ని చూసినట్టు అనిపించింది:) ఏమనుకోకండే నేను basic గా 'bujji local 'నాకలాగే కనిపిస్తుంది.....ఒక డౌట్ తన్నేస్తోంది ...మన త్రివిక్రమ్ ఈ novel కాపీ కొట్టి ఖలేజా తీశాడా.,లేకపోతే అమీశ్ పటేల్ ఖలేజా చూసి రాసాడా..:)ఐనా నాకెందుకులెండి...:)
BUT HEROINE SATI IS NOT ANUSHKA:)she is respectable energy manifestation...really dynamic character with all her limitations...dynamic అంటే కర్తవ్యం లో విజయశాంతి కాదండోయ్...:)ఎందుకో ఆ character నాకు మా అక్క(నా పాలిటి రాక్షసి:))లాగా అనిపించింది...very strong from the soul...చాలామంది హిందూ ladies అలాగే ఉంటారు లెండి..quite capable but controlled by duty(కర్మ).....so good to feel that character....(అంటే నేను ఆడ lady నే కానీ.....సతీ ని కాదు...చండిక, భద్రకాళి ...types...అన్ని సినెమాలు ఒకేలాగ ఉండవుగా:).
వికర్మ concept is so nice....ofcourse కొత్తది కాదు....చాలా పాతది ....it means 'కర్మ ఫలితం అనుభవించక తప్పదు...'ఈ concept మా పెదనాన్నగారు బాగా చెప్తారు అమీశ్ కంటే...he says దేవుడు కాదు నీ కర్మ decides ur fate అని....:)ఈ concept వల్లే కష్టం కలిగిన మనసుకి కర్మ ఫలితం అనుకుంటాం కానీ ఖశబ్ లాగా మారము..:)
anyways ఈ book నన్ను spellbound చెయ్యలేదు కానీ.....entertained me completly and could drive me to its sequel 'THE SECRET OF THE NAGAS'
No comments:
Post a Comment