గురువుగారు అంటే ... మనల్ని నయానో భయానో జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చేవాడు..... ఈ ప్రయత్నంలో కష్టమైన నిష్టూరమైన గురువుగారి చెయ్యి మాత్రం వదలకూడదు అండి....
మనది మర్కట కిశోర న్యాయం.... మార్జాల కిశోర న్యాయం ఆయనది....
అంటే గురువుగారికి ,శిష్యుడు మీద బాధ్యతతో కూడిన ప్రేమ.... శిష్యుడికి నమ్మకంతో కూడిన భయం వల్ల వచ్చే గౌరవం... గురువుగారు మీద ఉండాలి... అప్పుడే workout అవుతుంది....
రాములోరికి వశిష్టులవారు ఇంకా విశ్వామిత్రుడు ఇద్దరు గురువులేనండి... కానీ వీళ్ళిద్దరూ రాముడికి in Two different dimensions life lessons నేర్పించారు....
రాఘవుడు కాబట్టి ....రాముడు వాటిని channelise చేసి Life lead చేశాడు.... HE IS EPITOME ...COMPREHENSIVE LEARNER...
అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది .... భక్తితో శ్రద్ధతో వెతికితే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు దొరుకుతారేమో కానీ.... రాముడు దొరకడం మాత్రం కష్టమే ..... అనుభవ పూర్వకంగా చెప్తున్నాను అండి ఏమనుకోవద్దు......😊
ఇంక విషయానికి వస్తే వశిష్టల వారు, రాముడు depression లోకి వెళ్తే యోగ వాశిష్టం చెప్పి... He changed Ram 's prospective on life.
వశిష్టులవారు చెప్పింది ఏంటంటే Life లో కొన్ని జరుగుతాయి వాటిని పట్టించుకోకుండా ముందరికి జరగాలి .... అలసిపోతే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని continue.. కానీ ఆగ కూడదు.... నువ్వు ఆగిన అది ఆగదు....Emotional intelligence...balance
మళ్లీ చెప్తున్నాను అండి రాముడు కాబట్టి అర్థం చేసుకోగలిగాడు... BOTH ABLE AND STABLE అయ్యాడు...
ON THE OTHER HAND...VISWAMITHRA THE DYNAMIC...HE MADE RAM READY FOR MATERIAL WORLD.... అంటే నాన్న లాగా అన్నమాట.....
ఇద్దరూ రాముడు కి అవసరమే ఎందుకంటే... Lessons of VISWAMITHRA may be practical and goal driven... but not enough to deal with moral and ethical issues of life....
ఇంకో Dimension ఉందండి గురువుకి ..... వందమంది చేసిన తప్పు తప్పే ,ఎవరూ చేయకపోయినా ఒప్పు ఒప్పే ...అని చెప్పేStrict friend ... ఎలా అంటే యజ్ఞసేనికి కృష్ణుడి లాగా... ఆవిడ బలం ...బలగం .. నమ్మకం అన్ని కృష్ణుడే.... కృష్ణం వందే జగద్గురుం....
ఇలాంటి అసతోమా సద్గమయా గురువులు అందరికీ అంజలి ఘటిస్తూ... ఓం శాంతి ..శాంతి శాంతిః....