బావుంది ఈ novel,ఇంతవరకు చదివిన వాటిల్లో jesus,jerusalem అనేవారు .....:)దీంట్లో హాయిగా టిబెట్, శివ అన్నారు.....ఎప్పుడైనా మనది మనదే, పక్కవాడిది పక్కోడిదే :)...it doesnot mean that iam not for jesus...but i feel comfortable in seeing shiva or hanuman in jesus.:)
అసలు విషయానికి వస్తే...concept is eternal truth.... దేవుడు అంటే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పొనేపోడు...ఎక్కడో చదివాను..the only difference between god and you is ....god did not forget he is divine:).
ఎందుకో హీరొ 'నీలకంఠ' ని చూస్తే ఖలేజా లో మహేష్ ని చూసినట్టు అనిపించింది:) ఏమనుకోకండే నేను basic గా 'bujji local 'నాకలాగే కనిపిస్తుంది.....ఒక డౌట్ తన్నేస్తోంది ...మన త్రివిక్రమ్ ఈ novel కాపీ కొట్టి ఖలేజా తీశాడా.,లేకపోతే అమీశ్ పటేల్ ఖలేజా చూసి రాసాడా..:)ఐనా నాకెందుకులెండి...:)
BUT HEROINE SATI IS NOT ANUSHKA:)she is respectable energy manifestation...really dynamic character with all her limitations...dynamic అంటే కర్తవ్యం లో విజయశాంతి కాదండోయ్...:)ఎందుకో ఆ character నాకు మా అక్క(నా పాలిటి రాక్షసి:))లాగా అనిపించింది...very strong from the soul...చాలామంది హిందూ ladies అలాగే ఉంటారు లెండి..quite capable but controlled by duty(కర్మ).....so good to feel that character....(అంటే నేను ఆడ lady నే కానీ.....సతీ ని కాదు...చండిక, భద్రకాళి ...types...అన్ని సినెమాలు ఒకేలాగ ఉండవుగా:).
వికర్మ concept is so nice....ofcourse కొత్తది కాదు....చాలా పాతది ....it means 'కర్మ ఫలితం అనుభవించక తప్పదు...'ఈ concept మా పెదనాన్నగారు బాగా చెప్తారు అమీశ్ కంటే...he says దేవుడు కాదు నీ కర్మ decides ur fate అని....:)ఈ concept వల్లే కష్టం కలిగిన మనసుకి కర్మ ఫలితం అనుకుంటాం కానీ ఖశబ్ లాగా మారము..:)
anyways ఈ book నన్ను spellbound చెయ్యలేదు కానీ.....entertained me completly and could drive me to its sequel 'THE SECRET OF THE NAGAS'
Friday, April 6, 2012
Monday, January 30, 2012
BUSINESSMAN the khan dada :)
మన businessman చాంద్ పెహల్వాన్ గారి టైప్స్ అన్నమాట ....ఇక్కడ గౌరవ వాచకం ఎందుకంటే నేను మా ఆనంది జంటనగరాల్లో సేఫ్ గా ఉండాలి గా ...అసలే మహేష్ కే కాదు చాంద్ పెహల్వాన్ కి కూడా ఫాన్స్ ఎక్కువ !!!ఎవడి జార్త వాడిది.:))
సినిమా బాలేదు అంతవరకూ clarity ఉంది కానీ ఎందుకు ,ఏమిటి కూడా ఒక మాట అనుకోవాలి గా....just చెత్త గా ఉంది అని ఆపేస్తే మహేష్ ,పూరీ ఫీల్ అవ్వరండి...ఐనా 150 పెట్టి ..2 గంటలు ఓపిగ్గా చూశాను ,so detailed గా తిట్టే అధికారం నాకు బరా బర్ ఉంది ..
ఇంకెందుకు late తిట్టెసుకుందాం:)
1. సినిమా లో మహేష్ లేడు...మహేష్ లో సినిమా ఉంది. ఒక comedian లేడు,joke లేదు, romance లేదు....అసలు హీరొ ,heroin ఎందుకు ప్రేమలో పడ్డారో అర్దం కాకపోతే పోయే, ఎప్పుడు పడ్డారో (అదే ప్రేమలో) కూడా అర్దం కాలే....entertainment కోసమే గా సినిమా ?
2.heroine గురించి ఆ ఫ్రెండ్ గురించి no comments,ఎందుకంటే ఇక్కడ మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్పూర్తిగా బూతులు తిట్టలేను ...:)
"పూరీ సారీ":) సినిమా లో విషయం లేకపోతే పోయే entertainment కూడా లేకపోతే చూడలేము..అర్దం చేసుకో trend మార్చు లేకపోతే రామ్‌గోపాల్ వర్మ గతే నీకు పడుతుంది పండు ....
పూరీ కి కొంచం decency తక్కువే ...పోకిరి లో కూడా oneliners బూతూలే,దీంట్లో బాబోయ్ రామ రామ...చిన్నపిల్లలకి ఈ మూవీ చూపించద్దు అని నేను అనను... చూపించండి అప్పుడే చెడు ఎంటో తెలుస్తుంది...we cant protect from so called చెడు all d time ..so its better to make them aware of చెడు :)
అసలు హీరొ లో మహేష్ కంటే పూరీ ఎక్కువ projectఅయ్యాడు... ..అసలు పూరీ నే act చేస్తే పోయేది..:)పాపం పూరీ so called friends దారుణంగా ditch చేసే సరికి ఇలా మానవ జాతి మీద కశి పుట్టి ఉంటుంది...అర్దం చేసుకోవచ్చు కానీ appreciate చెయ్యలేం .... పూరీ get well soon :)......ఎం చేస్తాం జనాలు అంతే:)
ఆ పాటలు ఏంటో...music బాలే... అర్దంకాలే..దూకుడు పాటలకి వీటికి తేడా లేదు same beat...:(
మరీ మహేష్ వీర అభిమానం అనుకోపోతే... ఒక మాట...ఏ వెధవైన heroism చూపించగలడు కానీ negitive shades of hero exact గా project చెయ్యగలిగినవాడే దమ్మున్న హీరొ...శభాష్ sheru... u did it bt dont repeat it కన్నా ఈ variety ఇక చాలు ఏదైన different గా try చెయ్యి:)
finally better luk for the audience next time:)

Subscribe to:
Comments (Atom)