Wednesday, April 20, 2011

లోక్ పాల్ బిల్ మార్చగలదా మనల్ని!!!ఉందా ఆ సత్తా?????

ఏదో సినెమాలు ....షికార్లు గురించి అంటే ok but....దీని గురించి detailed idea అంటే నాలాంటి bindaas బుజ్జి కి కష్టమే...కానీ ఇది latest fever అనుకుంటా,face book mania,orkutting లాగా ....జనాలు తెగ మాట్లాడుతున్నారు దీనిగురించి....మొన్న ఈ మద్య మా cousin లోక్ పాల్ అంటే తెలీదా నువ్వు అసలు indian వేనా అంది ,అంతే నేను అనుమానం /అవమానం feel అయ్యా బుడుగు గాడి లా!!...అంతే ..కశి గా follow అయిపోయా తెలిసిపొయిన్దొచ్.:))

ఇది చాలా simple గురూ :) లీడర్ సినిమా లో మన హీరొ చేసిన బిల్ ఇది,అంటే అక్కడ ప్రజాప్రతినిధులని ని exemptచేశాడు,ఇక్కడ prime minister ని కూడా spare చెయ్యరుట!!!concept బావుంది..no dout its powerfull..లేకపోతే ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలనీ ఇంత భయపెట్టలేదు...

కానీ ఒక dout ఎప్పడి నించో తన్నేస్తోంది మాస్టారూ ఫీల్ అవ్వకండి అడిగేస్తున్నా ...దీంట్లోంచి common man ని exempt చెయ్యలేదు కదా!!!!మరి మనం ఎందుకు భయపడటం లేదు??corruption అంటే లంచం తీసుకోవడమే కాదు....ఇవ్వడం కూడా కదా!!!
how many of us are ready for it sincerely?? mind u.... it starts from NO MORE BLACK TICKETS for the movie :)............to filing of income tax returns.


individual level లో లేని నిజాయతీ nation level లో how is it possible???

3 comments:

  1. u r right bindas bujji....bills avi ivi matlade mundara mana nijayithi levels entha varaku unnayo alochinchukovali....individual change ayithe automatic ga nation change avutundi...

    ReplyDelete
  2. మీరు చెప్పింది కరెక్టే, లోక్ పాల్ మన దేశాన్ని సమూలం గా మార్చేస్తుందని అనుకోవడం అమాయకత్వమే. కానీ చిన్న చితక అవినీతి కాదు, లక్షల కోట్ల organized corruption జరుగుతున్న ఈ రోజుల్లో, కనీసం ఇలాంటిది ఒక చట్టం అంటూ ఉంటె, కాస్త మార్పు వస్తుందేమో. ఎప్పుడైతే రాజకీయాల్లో అవినీతి సంపాదన తగ్గుతుందో, అప్పుడు మంచివాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నావరకూ లోక్ పాల్ బిల్ కంటే, అది తీసుకొచ్చిన చైతన్యానికే ఆనంద పడ్డాను. ఇంక, బ్లాక్ టికెట్ల విషయానికొస్తే, మా చెన్నై- కాసినో లో మాత్రమె కొంటాం మేము, సో మానెయ్యడం పెద్ద కష్టం కాదు లెండి. :-)

    ReplyDelete
  3. ఈ రోజు నేను కూడాblack ticket కొనకుండా కష్టపడి సినిమా చూశా ,అంతేకాదు పోలీస్ వాడు కూడా నా పోస్ట్ చదివాడనుకుంట:))నా బండి కి 100 రూపాయల చలాన్ with reciept రాసి individual level లో నిజాయతీ ఏంటో నాకు రుచి చూపించాడు :))
    మన రాజకీయాల్లో as such మంచివాడికంటే ఎలాంటి పరిస్థితులోనైనా options కోసం వెతకుండ తాను నమ్మిన దానికి stick అవ్వగలిగే మంచోడైతేనే workout అవుతుందేమో!!!!:)

    ReplyDelete