సరికొత్త చీర ఊహించినాను.... సరదాల సరిగంచు నేయించి నాను... మనసూ మమత....పడుగూ పేక చీరలో చిత్రించి నాను ఇది ఎన్నో కలల కలనేత....వన్నెల రాశికీ సిరి జోత......
ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు....ముళ్ళూ వాసన ఒక అందం ..అభిమానం గల ఆడపిల్లకు .....అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా....
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా..:))
ఈ చీర బావుందా ????? design చెయ్యడం చాల easy
5 different colors benaras clothes ,white tassar saree మీద boarder లాగ ప్యాచ్ వర్క్ చెయ్యాలి ....and then diamond shape లో అదే బెనారస్ cloth తోటి thru out saree patches వెయ్యాలి.
blouse మీద అదే బెనారస్ cloth తోటి round patches thru out కూడితే ,designer blouse రెడీ ....
evening parties లో ఈ saree చాలా elegant గా ఉంటుంది .it goes well with simple one string pearl set...
keka pettinchave mari nuvve ee design chesavante nammatam kastam anuko....maa nadariki kuda talo సరికొత్త చీర ఊహించి.. సరదాల సరిగంచు నేయించి ... మనసూ మమత....పడుగూ పేక చీరలో చిత్రించి ఇది ఎన్నో కలల కలనేత....వన్నెల రాశికీ సిరి జోత......ani anipinchave...come on...
ReplyDeletesuper ga undi...savtri garu...keka pettincharu
ReplyDeleteee cheera srujana sarma idea kaadu ...nade nene alochincha nijam vottu.itlu suryakantham
ReplyDeletebaboy neku telisina anni words combine chesi title pettayaku........koncham tittle-length ekkuvayindi cut chestava!!!!!!!!!!!!!!
ReplyDelete& inko vuchita salaha adagakunda nee idea ee ani tega bujjalu tadumukoku.......andariki ardham ayipotundi ;)
intha aduguthunnav kabatti,mugdha maatram teeyyagalanu. inkemi no no no..asale naa talent thannuku vachestondi. apina agatle
ReplyDelete