almost all నా concept of god కూడా ఇదే. with small variation...
నన్ను అమ్మ భగవాన్ అనుకున్నా సరే my concept of god గురించేమాట్లాడతా ఈ post లో...:)
గుడిలోమాత్రమే ఉండి..హారతి ఇస్తే కానీ కనిపించడాదేవుడు ?? అంటే కాదు.....
"నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనె పోడు"
మరి తిరుపతి కి నడుచుకుంటూ వెళ్ళి గుండు కొట్టించుకోవటం ఎందుకు అంటే ...అదేదో మొక్కు తీర్చకపోతే దేవుడు రక్కెస్తాడు అని కాదు , కష్టం లో తోడుండి moral support ఇచ్చి finally నిన్ను నిలబెట్టిన friend కి thanks giving party అది....
పూజలు గట్రా మనిషిని systematic ఉంచుతాయి కాబట్టి చెయ్యాలి...అంతే గాని అలా చెయ్యకపోతే ఏదో అవుతుందని కాదు...చేసేసినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు..:)
ఇబ్బంది అనిపిస్తే మానెయ్యడమే ...punish చెయ్యడానికి దేవుడు sadist కాదు :)
దేవుడి కి మనకి direct wireless network ఉంటుంది....mediators ఉండరు...అలా అని బ్రాహ్మలు ,పూజారులు , వేస్ట్ అని కాదు...they are the most scholastic people of the society and should be respected....
కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు....ఒక్కోసారి వాళ్ళు మనుషులుగా కూడా మిగలరు ...అది వేరే విషయం అలాంటి బ్రాహ్మణుల గురించి discussion waste వాళ్ళని నమ్మడమే తప్పు...
ఐనా ఒక మనిషిని నమ్మి గురువు స్థానం ఇవ్వక ముందర ఆలోచించాలి, ఇచ్చాక వీలైతే వినాలి లేకపోతే మూసుకుని పక్కకి రావాలి ....
మతం, సంస్కృతి,జ్ఞానం ఇవన్ని దేవుడిని reach అవ్వడానికి మనల్ని prepare చేస్తాయి కానీ అవేమి దేవుడు కాదు...అసలు ఒక్కోసారి శ్రుతి మించితే terrorist ని ప్రిపేర్ చేస్తాయి అవి...
దేవుడు expect చేసేది భక్తి ని dominate చేసే భయం కాదు.....ఇష్టం తో కూడిన నమ్మకం వల్ల వచ్చే గౌరవం..:)
finally అమ్మ తో ఉన్న చనువు,నాన్న మీద ఉన్న గౌరవం, ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకం కలిపి దేవుడి మీద ఉంటే ALL HAPPIESSSS....