Sunday, March 23, 2014

OH MY GOD.....దేవుడా ఓ మంచి దేవుడా రాసుకోడానికి blog ఇచ్చావు ,పోస్ట్ చెయ్యడానికి fb ఇచ్చావు ,like కొట్టడానికి friends ని ఇచ్చావ్, comment చెయ్యడానికి cousins ని ఇచ్చావ్,అలాగే అసలు విషయం రాసే సత్తా ఇస్తావని ఆశిస్తున్నా. నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు.. bcz basically ur god,good god...:)

మొత్తానికి నా blog  ని  active చెయ్యగలిగింది  OH MY GOD సినిమా..

almost all నా concept of god కూడా ఇదే. with small variation...


నన్ను అమ్మ భగవాన్ అనుకున్నా  సరే  my concept of god  గురించేమాట్లాడతా ఈ post  లో...:)

గుడిలోమాత్రమే ఉండి..హారతి ఇస్తే కానీ కనిపించడాదేవుడు ?? అంటే కాదు.....

 "నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనె పోడు" 

మరి  తిరుపతి  కి నడుచుకుంటూ  వెళ్ళి గుండు  కొట్టించుకోవటం ఎందుకు అంటే ...అదేదో మొక్కు తీర్చకపోతే దేవుడు రక్కెస్తాడు అని కాదు , కష్టం లో తోడుండి moral support  ఇచ్చి finally  నిన్ను నిలబెట్టిన   friend  కి thanks giving party అది....

పూజలు  గట్రా మనిషిని systematic  ఉంచుతాయి కాబట్టి చెయ్యాలి...అంతే గాని అలా చెయ్యకపోతే  ఏదో అవుతుందని కాదు...చేసేసినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు..:)
ఇబ్బంది అనిపిస్తే మానెయ్యడమే ...punish  చెయ్యడానికి దేవుడు sadist  కాదు  :)

దేవుడి కి మనకి direct wireless network  ఉంటుంది....mediators  ఉండరు...అలా అని బ్రాహ్మలు ,పూజారులు , వేస్ట్  అని కాదు...they are the most  scholastic  people of the society and should be respected....
కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు....ఒక్కోసారి వాళ్ళు మనుషులుగా కూడా మిగలరు ...అది వేరే విషయం అలాంటి బ్రాహ్మణుల గురించి discussion waste వాళ్ళని నమ్మడమే తప్పు...

ఐనా ఒక మనిషిని నమ్మి గురువు స్థానం ఇవ్వక ముందర ఆలోచించాలి, ఇచ్చాక వీలైతే వినాలి లేకపోతే మూసుకుని పక్కకి రావాలి ....

మతం, సంస్కృతి,జ్ఞానం ఇవన్ని దేవుడిని reach అవ్వడానికి మనల్ని prepare చేస్తాయి కానీ అవేమి దేవుడు కాదు...అసలు ఒక్కోసారి శ్రుతి మించితే  terrorist  ని ప్రిపేర్ చేస్తాయి అవి...

దేవుడు  expect  చేసేది భక్తి ని dominate  చేసే భయం కాదు.....ఇష్టం  తో కూడిన నమ్మకం వల్ల వచ్చే గౌరవం..:)

finally  అమ్మ తో ఉన్న  చనువు,నాన్న మీద ఉన్న   గౌరవం,  ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకం కలిపి దేవుడి మీద ఉంటే ALL HAPPIESSSS....